- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘జాక్వెలిన్’ డ్రెస్ వాల్యూ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
దిశ, సినిమా : ఫ్యాషన్ ఐకాన్‌గా నిలిచే బాలీవుడ్ సెలబ్రిటీల్లో శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ముందు వరుసలో ఉంటుంది. జిమ్, ఎయిర్‌పోర్ట్.. ప్లేస్ ఏదైనా సరే తన ఫ్యాషన్ పట్ల తనకున్న టేస్ట్‌ను ప్రదర్శించేందుకు ఏమాత్రం వెనుకాడదు. ఈ క్రమంలో ఒక్కోసారి మోస్ట్ లావిషింగ్ అండ్ గార్జియస్ అవుట్‌ఫిట్స్‌లో దర్శనమిచ్చి బ్యూటీప్రియులకు బూస్టప్ ఇస్తుంటుంది. కాగా తన రీసెంట్ ఎయిర్‌పోర్ట్ లుక్‌తోనూ అటెన్షన్ క్రియేట్ చేసింది జాక్వెలిన్.
తన బాడీ కొలతలకు పర్ఫెక్ట్‌గా అతుక్కుపోయిన ఈ డ్రెస్ విలువ లక్ష రూపాయల పైమాటే. ఈ హాట్ లేడీకి అది సింపుల్ మ్యాటరే అయినా.. కామన్ వ్యక్తులైతే ఏకంగా దుబాయికి ట్రిప్ వేయొచ్చని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అయితే డ్రెస్ విలువ ఎంతైనా.. తన అందాన్ని చూసే భాగ్యం కలిగిందని ఆనందిస్తున్న వారూ లేకపోలేదు. సినిమాల విషయానికొస్తే అక్షయ్ కుమార్‌తో కలిసి ‘బచ్చన్ పాండే’ మూవీలో నటిస్తున్న జాక్వెలిన్.. సైఫ్ అలీఖాన్, అర్జున్ కపూర్‌ల ‘భూత్ పోలీస్’ చిత్రంలోనూ కనిపించనుంది.