- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కురిసిన వర్షం.. చలబడ్డ వాతావరణం
X
దిశ, మహబూబ్ నగర్: గత 15 రోజులుగా భానుడి వేడికి ఉక్కిరిబిక్కిరి అయిన ప్రజలకు ఎండవేడిమి నుంచి కొంత ఉపశమనం కలిగింది. శుక్రవారం అర్థరాత్రి కురిసిన వర్షం కారణంగా జిల్లా వ్యాప్తంగా వాతావరణం చల్లబడింది. గత కొన్ని రోజులుగా జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ వచ్చాయి. చివరకు గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లాలో 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు చేరుకోవడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు కూడా భయపడ్డారు. ఒకవిదంగా జిల్లాలో మధ్యాహ్నం తరువాత రోడ్లపై జనాలు లేకపోవడంతో అప్రకటిత లాక్ డౌన్ తలపించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి కురిసిన వర్షంతో జిల్లా వాసులకు ఎండవేడిమి నుంచి ఉపశమనం కలిగించింది. అలాగే తొలకరి జల్లులను ఆసరాగా చేసుకుని రైతులు కూడా వ్యవసాయ పనులకు సన్నద్ధం అవుతున్నారు.
Advertisement
Next Story