- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చెన్నైలో ముగిసిన ఐటీ రైడ్స్
by Shyam |
X
చెన్నైలోని మదురైలో ఇన్‌కమ్ ట్యాక్స్ సోదాలు ముగిశాయి. ఫైనాన్షియర్ అన్బు నివాసం, ఏజీఎస్ ఆఫీస్‌లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో అన్బు నివాసంలో రూ. 77 కోట్ల అక్రమ నగదును గుర్తించారు. మరో రూ. 300 కోట్లకు పైగా నగదు లావాదేవీల పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అటు, హీరో విజయ్ ఇంట్లో ఎలాంటి నగదు దొరకలేదని ప్రకటించారు. సోదాలు పూర్తికావడంతో విజయ్ ‘మాస్టర్’ షూటింగ్‌కు అటెండ్ అయ్యారు. కాగా, గత రెండు రోజుల కింద షూటింగ్ నిలిపివేసి మరీ అధికారులు ఆయనను తనిఖీల కోసం తీసుకెళ్లారు.
Advertisement
Next Story