- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విచిత్రంగా ఔటైన కోహ్లీ.. అవాక్కైన అనుష్క
X
దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2023 సీజన్‌లో నిలకడగా రాణిస్తూ సూపర్ ఫాంలో ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని దురదృష్టం వెంటాడింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ(6) దారుణంగా విఫలమయ్యాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే బౌండరీతో జోరు కనబరిచిన విరాట్.. విచిత్ర రీతిలో ఔటయ్యాడు. ఆకాశ్ సింగ్ వేసిన తొలి ఓవర్ నాలుగో బంతిని కోహ్లీ భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు.. ఈ సమయంలో ఇన్‌సైడ్ ఎడ్జ్ అయిన బంతి కోహ్లీ కాళ్లను తాకుతూ వికెట్లపై ఉన్న బేల్స్ ను పడేసింది. దీంతో కోహ్లీ నిరాశగా పెవిలియన్ చేరాడు. విరాట్ కోహ్లీని దురదృష్టం వెంటాడటంతో అతని సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ అవాక్కయింది. అలానే చూస్తూ.. తన బాధను ఎక్స్‌ప్రెస్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
Advertisement
Next Story