- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > స్పోర్ట్స్ > IPL2024 > DC Vs SRH మ్యాచ్.. గ్యాలరిలో పొట్టు పొట్టు కొట్టుకున్న ఫ్యాన్స్ (వీడియో)
DC Vs SRH మ్యాచ్.. గ్యాలరిలో పొట్టు పొట్టు కొట్టుకున్న ఫ్యాన్స్ (వీడియో)
X
దిశ, వెబ్‌డెస్క్: శనివారం న్యూఢిల్లీలో DC Vs SRH మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా.. గ్యాలరీలో ఫ్యాన్స్ కొట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అరుణ్ జైట్లీ స్టేడియంలో శనివారం రాత్రి హైదరాబాద్ 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలో నలుగురు ఫ్యాన్స్ కొట్టుకుంటున్న సన్నివేశం కెమెరారు చిక్కింది. ఇంకేముంది మ్యాచ్ చూడటానికి వచ్చిన క్రికెట్ అభిమానులకు మంచి యాక్షన్ సీన్ లభించినట్లయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే కాకుండా.. ట్రోలిగ్‌కు గురవుతున్నది. అయితే అసలు వారు ఎందుకు కొట్టుకున్నారు అనేది విషయాలు తెలియరాలేదు.
Advertisement
Next Story