టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ..

by Mahesh |   ( Updated:2023-04-08 09:51:46.0  )
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ..
X

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2023లో భాగంగా.. 11వ మ్యాచ్ ఢిల్లీ, రాజస్థాన్ మధ్య గౌహతి వేదికగా జరుగుతుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో రాజస్థాన్ బ్యాటింగ్ చేయనుంది. వరుసగా రెండు మ్యాచులు ఓడిపోయిన ఢిల్లీ జట్టు ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలిచి సత్తా చాటాలని చూస్తుంది. అలాగే చివరి మ్యాచ్ లో రాజస్థాన్ జట్టు ఓడిపోయి గెలవాలి అనే కసి మీద ఉంది.

ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): డేవిడ్ వార్నర్ (సి), మనీష్ పాండే, రిలీ రోసోవ్, రోవ్‌మన్ పావెల్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, అభిషేక్ పోరెల్ (w), అన్రిచ్ నార్ట్జే, ఖలీల్ అహ్మద్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్

రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్(w/c), రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్ మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, జాసన్ హోల్డర్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, యుజువేంద్ర చాహల్.

Advertisement

Next Story