- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిగ్ బ్రేకింగ్.. అర్జున్ టెండూల్కర్‌పై కుక్క దాడి..
X
దిశ వెబ్‌డెస్క్: సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ కుక్క కాటుకు గురయ్యారు. గత కొద్దిరోజులుగా ప్లేయింగ్ 11లో చోటు దక్కకపోయినప్పటకి.. ప్రాక్టీస్‌లో మాత్రం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. నేడు ముంబై, లక్నో మధ్య ప్లే ఆఫ్ రేసులో కీలక మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో గ్రౌండ్‌లో అందరూ ప్రాక్టీస్ చేస్తుండగా అర్జున్ మాత్రం కాలిగా ఉన్నాడు. అలాగే తన స్నేహితులైన యుధ్‌వీర్ సింగ్, మోసిన్ ఖాన్‌లతో మాట్లాడుతూ.. తన ఎడమ చేతిపై కుక్క కరిచిందని.. అందుకు ప్రాక్టీస్ చేయడంలో లేదని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Advertisement
Next Story