- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తెలంగాణలో నేటి నుంచే ఇంటర్ పరీక్షలు
X
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి ఇంటర్‌పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 1,768 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. సుమారు 4.59 లక్షల మంది ఎగ్జామ్స్ రాయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రతీ కేంద్రంలో కరోనా నిబంధనలు అమలయ్యేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని బోర్డు అధికారులు తెలిపారు. హాల్‌లో మాస్కు ధరించడంతో పాటు, భౌతిక దూరం ఉండేలా సీట్లను ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులు ఎలాంటి టెన్షన్లేకుండా పరీక్షలు రాయాలని అధికారులు సూచిస్తున్నారు. పరీక్ష హాల్‌లోకి వాటర్బాటిల్స్కు అనుమతి ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ సారి కేవలం 70 శాతం సిలబస్‌తో మాత్రమే పరీక్ష జరగనుంది. మూడు సెట్ల పరీక్ష పత్రాల విధానం కొనసాగుతుంది. మరోవైపు హుజూరాబాద్ ఉప ఎన్నిక కారణాన ఈ నెల 30న జరగాల్సిన పరీక్షను మరోసటి రోజు 31కు వాయిదా వేశారు.
Advertisement
Next Story