రామ్ పోతినేనికి గాయం.. బ్రేక్ తీసుకున్నానంటూ పోస్ట్

by Shyam |   ( Updated:2021-10-04 02:15:50.0  )
రామ్ పోతినేనికి గాయం.. బ్రేక్ తీసుకున్నానంటూ పోస్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో : టాలీవుడ్ హీరో రామ్ పోతినేనికి స్వల్ప గాయమైనట్లు తెలుస్తోంది. దర్శకుడు లింగుస్వామి డైరెక్షన్‌లో తెరకెక్కనున్న రాపో 19లో భాగంగా జిమ్‌లో వర్కౌట్లు చేస్తుండగా రామ్ మెడకు గాయమైంది. దీంతో సినిమా షూటింగ్‌ను వాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. యాక్షన్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో రామ్‌ పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు.

Advertisement

Next Story

Most Viewed