- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బైడెన్‌కు రాష్ట్రపతి, ప్రధాని మోడీ శుభాకాంక్షలు
X
దిశ, వెబ్‌డెస్క్: అగ్రరాజ్యం అమెరికా 46వ అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌కు, ఉపాధ్యక్షులురాలిగా ఎన్నికైన భారత సంతతి మహిళా కమలాహ్యారీస్‌కు భారత రాష్ట్రపతి, ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మాట్లాడుతూ.. బైడెన్ తన పదవీకాలన్ని ఫలప్రదం చేస్తారని ఆకాంక్షిస్తున్నట్లు కోరారు. అదేవిధంగా AICC అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఎంపీ రాహుల్ గాంధీలు సైతం బైడెన్ కు విక్టరీ విషెస్ తెలియజేశారు. అమెరికా అధ్యక్షుడిగా బైడెన్, ఉపాధ్యక్షురాలిగా కమలాహారీస్ విజయం సాధించడం పట్ల రాహుల్ హర్షం వ్యక్తంచేసినట్లు తెలిపారు.
Advertisement
Next Story