- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అన్నకు రాఖీ కట్టనంటున్న షర్మిల
by srinivas |
X
దిశ, తెలంగాణ బ్యూరో : అన్నా, చెల్లెలి అనుబంధానికి ప్రతీక రాఖీ. ప్రతి ఏటా తన అన్న, ఏపీ సీఎం జగన్ కు రాఖీ కట్టేందుకు వెళ్లే షర్మిల ఈ ఏడాది వెళ్లడం లేదు. లోటస్ పాండ్ లోనే వేడుకలు నిర్వహించుకుంటున్నట్లు లోటస్ పాండ్ వర్గాలు వెల్లడించాయి. గతంలో ఓ ఇంటర్వ్యూలో అమ్మ, నాన్న తర్వాత అంత ప్రేమగా ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకున్నది తన అన్నే అని, ఎవరేది అనుకున్నా తమ మధ్యలో విభేదాలు ఉండబోవని షర్మిల చెప్పారు. కానీ వారి మధ్య ఉన్న విభేదాల కారణంగానే తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేసినట్లు నేటికీ జోరుగా చర్చలు సాగుతున్నాయి. తాజాగా ఆమె లోటస్ పాండ్ లోనే కార్యకర్తలు, నాయకులతో రాఖీ వేడుకల్లో పాల్గొననున్నట్లు స్పష్టం కావడంతో వారి మధ్య విభేదాలు నిజమేననే ఊహాగానాలకు మరింత బలం చేకూరినట్టు అయింది.
Advertisement
Next Story