- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అతనికి అసిస్టెంట్‌గా స్టార్ వారసుడు.. నిజమేనా?
దిశ, సినిమా : సైఫ్ అలీఖాన్ కొడుకు ఇబ్రహీం అలీఖాన్ త్వరలో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అయితే అందరిలా హీరోగా కాకుండా అసిస్టెంట్ డైరెక్టర్‌గా పరిచయం కాబోతున్నాడు. కరణ్ జోహార్ నెక్స్ట్ డైరెక్టోరియల్ ప్రాజెక్ట్ ‘రాఖీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేయబోతున్నాడు. ఈ విషయంపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుండగా.. ఇప్పటికే ఇబ్రహీం సోషల్ మీడియాలో స్టార్ రేంజ్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు.
సిస్టర్ సారా అలీఖాన్ బాలీవుడ్‌లో ఎస్టాబ్లిష్ యాక్ట్రెస్ కాగా.. తను కూడా ఓన్ ఇమేజ్ క్రియేట్ చేసుకునేందుకు కష్టపడుతున్నాడు. మరోవైపు జోయా అక్తర్ ఇండియన్ అడాప్టేషన్ ‘ఆర్చీ’ సిరీస్ ద్వారా ఇబ్రహీంను లాంచ్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ ద్వారానే షారుఖ్ కూతురు సుహాన్ ఖాన్, శ్రీదేవి కూతురు ఖుషీ కపూర్‌లు కూడా ఇండస్ట్రీలోకి ఎంటర్ కాబోతున్నారని టాక్.