కాళేశ్వరంతో సాగు నీరు: వంటేరు

by Shyam |
కాళేశ్వరంతో సాగు నీరు: వంటేరు
X

దిశ, మెదక్: తెలంగాణ అభివృద్ధికి సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని రాష్ట్ర అటవీ అభివృద్ధి శాఖ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం చాట్లపల్లిలో సోమవారం ప్రతాప్ రెడ్డి వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీరందిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, ఎంపీటీసీ కావ్య దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story