- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న సీపీ అంజనీకుమార్
X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో రెండో విడత కరోనా టీకా పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. దీనిలో భాగంగా పాతబస్తీలోని పేట్లబర్జులో హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ సందర్భంగా సీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ.. కరోనా వ్యాక్సిన్ సురక్షితమని.. దీంతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని తెలిపారు. పోలీసు సిబ్బంది తమ దగ్గరలో ఉన్న వ్యాక్సిన్ కేంద్రాల్లో టీకా వేయించుకోవాలని సూచించారు. కాగా, ఇటీవల రాచకొండ సీపీ మహేశ్ భగవత్, డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు పలువురు అధికారులు కరోనా వ్యాక్సినేషన్ తీసుకున్నారు.
Advertisement
Next Story