- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అనుమానపు భర్త.. ఆ రోజు అర్ధరాత్రి భార్యను ఏం చేశాడంటే ?
X
దిశ భూపాలపల్లి: దూదేకుల పల్లి గ్రామానికి చెందిన ఓల్లాలసమ్మయ్య తన భార్య శ్రీలత ను ఆదివారం రాత్రి 12 గంటల ప్రాంతంలో గొడ్డలితో నరికి ఇంట్లోనే హత్య చేశాడు. అనంతరం ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చి లొంగిపోయాడు. భార్యాభర్తల మధ్య గత రెండు సంవత్సరాలుగా గొడవలు ఉన్నాయని గ్రామస్తులు అంటున్నారు.
గతంలో ఎన్నోసార్లు ఇరువురి మధ్య పంచాయతీలు జరిగాయని, అయితే ఆదివారం రాత్రి గొడవ పెరగడంతో సమ్మయ్య తన భార్యను గొడ్డలితో నరికి హత్య చేశాడు. మృతురాలికి కూతురు కుమారుడు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం భూపాలపల్లి కి తరలించారు.
Advertisement
Next Story