- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పిడుగు పడింది.. దంపతుల ప్రాణాల్ని తీసుకుంది
by Sumithra |
X
దిశ, మునుగోడు: అకాల వర్షాలు ఓ కుటుంబంలో పెను విషాదాన్ని నింపాయి. పిడుగులు పడిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరి ప్రాణాలు పోయాయి. ఈ విషాద ఘటన మునుగోడు పరిధి లింగోజిగూడెంలో వెలుగుచూసింది. ఇదే గ్రామానికి చెందిన కరుణాకర్‌రెడ్డి, ఐలమ్మ దంపతులు. సోమవారం రాత్రి వర్షం పడుతుందని.. పశువుల కొట్టానికి వచ్చారు. గేదెలను కట్టేస్తున్న సమయంలో ఒక్కసారిగా పిడుగు పడింది. ఈ ఘటనలో భార్యభర్తలిద్దరు ప్రాణాలు విడిచారు. కండ్ల ముందే ఇంటి నుంచి బయటకు వెళ్లిన తల్లిదండ్రులు కానరాని లోకాలకు వెళ్లారని వారి పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Advertisement
Next Story