- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యూపీలో భారీ అగ్నిప్రమాదం..
by Anukaran |
X
దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు పెయింట్ ఫ్యాక్టరీలో భారీగా మంటలు ఎగసిపడటంతో కార్మికులు భయంతో పరుగులు తీశారు. మరికొంత మంది మంటల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది.
సమాచారం అందించినా ఫైర్ సిబ్బంది ఇంకా ఘటనా స్థలికి చేరుకోలేదు. దీంతో కార్మికులు, స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. మంటలు చుట్టుపక్కలకు వ్యాప్తించకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
Advertisement
Next Story