- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
4 ఆసుపత్రులు మెడికల్ కాలేజీలకు అనుసంధానం
X
దిశ, తెలంగాణ బ్యూరో: కొత్తగా అందుబాటులోకి రాబోతున్న మెడికల్ కాలేజీలకు సిరిసిల్లా, కామారెడ్డి, భూపాలపల్లి, వికారాబాద్ జిల్లా ఆసుపత్రులను అనుసంధానం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు డీఎంఈ డా రమేష్‌రెడ్డి బుధవారం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. అప్‌గ్రేడ్ కొరకు ఆయా హాస్పిటళ్ల పూర్తి వివరాలను పొందుపరచాలని అధికారులకు సూచించారు.
Advertisement
Next Story