- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
శని సంచారం.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు.. మీ రాశి కూడా ఉందా?
దిశ, ఫీచర్స్: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శని దేవుడు కర్మఫల దాతగా పిలుస్తారు. ఎందుకంటే, శని దేవుడు ప్రజల కర్మలను బట్టి ఫలితాలను ఇస్తాడు. శని ప్రస్తుతం కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ఇదిలా ఉండగా, శని గ్రహం ఆదివారం, జూన్ 30 మధ్యాహ్నం 12 గంటలకు తిరోగమనంలోకి మారుతుంది. అయితే, ఈ గ్రహం చాలా అరుదుగా తిరోగమనం చేస్తూ ఉంటుంది. దీని ప్రభావం కొన్ని రాశుల వారిపై ప్రత్యేక ప్రభావాన్ని చూపుతుంది. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..
మేషరాశి
శని తిరోగమనం చాలా ఆర్థిక ప్రయోజనాలను తెస్తుంది. ఈ రాశి వారు శనిదేవుని అనుగ్రహాన్ని పొందుతారు. డబ్బు సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయి. ఆర్థిక పరిస్థితులు పూర్తిగా మెరుగుపడే అవకాశం ఉంది. కొత్త ఆదాయ వనరులు కనిపిస్తాయి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆశించిన లాభం కూడా లభిస్తుంది.
ధనుస్సు రాశి
శని తిరోగమనం ధనుస్సు రాశిని కూడా ప్రభావితం చేస్తుంది. ఇది వారి జీవితంలో ఊహించని మార్పులకు గురవుతుంది. ఈ సమయంలో పనిచేసే వారికి భారీ ప్రయోజనాలు లభిస్తాయి. మీ వ్యక్తిగత జీవితంలో తలెత్తే సమస్యలు కూడా పూర్తిగా పరిష్కరించబడతాయి. కుటుంబ జీవితం గడుపుతున్నవారికి జీవితంలో సంతోషం కూగా పెరుగుతుంది. అంతేకాకుండా, మీ పనులను కూడా ఎటువంటి సమస్య లేకుండా పూర్తి చేయవచ్చు.