- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేటి రాశిఫలాలు.. ఈ రాశివారి జీవితం అందమైన మలుపు తిరగనుంది
మేష రాశి : ఈ రాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది. నేడు మీరు మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. వారి కోసం ఎక్కు మొత్తంలో ధనాన్ని ఖర్చుచేస్తారు. విద్యార్థులకు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.ఈ రోజు సాయంత్రం చాలా సంతోషంగా గడుపుతారు.
వృషభ రాశి : ఈ రాశి వారికి రియలెస్టేట్ రంగంలో ఉన్నవారికి కలిసి వస్తుంది. ఇంటా బయటా తీరికలేని పరిస్థితి ఏర్పడుతుంది. దగ్గర బంధువులకు సహాయం చేయాల్సి వస్తుంది. ముఖ్యమైన పనులను పట్టుదలగా పూర్తి చేయడం జరుగుతుంది. కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్యం ఇబ్బంది పెడుతుంది. ఎవరికీ హామీలు ఉండవద్దు. ఆర్థిక సంబంధమైన విషయాలలో వాగ్దానాలు చేయవద్దు. వ్యక్తిగత ఆరోగ్యం బాగానే ఉంటుంది.
మిథున రాశి : ఈరోజు మీరు అనవసరమైన టెన్షన్‌కు గురి అవుతారు. ఇది మిమ్ముల్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. నేడు మీరు కమిషన్ల నుంచి లేదా డివిడెండ్లు లేదా రాయల్టీ ద్వారా లబ్ది పొందుతారు. ఈరోజు మీ జీవితం ఓ అందమైన మలుపు తిరగనుందంట. మీరు ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. దీని ద్వారా మీరు అన్ని బాధలు మర్చిపోతారు.
కర్కాటక రాశి : మీ నిక్కచ్చితనం నిర్భయత్వమైన అభిప్రాయాలు మీ స్నేహితుని గాయపరచ వచ్చును. దగ్గరివారితో లేదా బంధువులతో వ్యాపారాన్ని నడుపుతున్నవారు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి,లేనిచో మీకు ఆర్ధికనష్టాలు తప్పవు. కొంతమంది, తమ శక్తికి మించిన మొత్తం సరుకుని డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు, కానీ అటువంటివారు, మాటలేకానీ చేతలు శూన్యం కనుక వారిని మర్చిపొండి. మీ చుట్టాలందరికి దూరంగా ఈరోజు ప్రశాంతవంతమైన చోటుకి వెళతారు.
సింహ రాశి : ఈరోజు ఈరాశి వారికి బాగుంటుంది. మీ బంధువుల రాకతో మీ టెన్షన్లన్నీ పటాపంచలైపోతాయి. ఈరోజు మీరు తెలియని వారి నుంచి ధనాన్ని సంపాదిస్తారు. దీని వలన ఆర్థిక సమస్యలన్నీ తొలిగిపోతాయి. ఈ రాశికి చెందిన వారు నేడు ఖాళీ సమయంలో పుస్తకాలు చదవడానికి ఆసక్తి కనబరుస్తారు. ఈ రోజు మొత్తం మీరు ఆనందంగా గడుపుతారు.
కన్యా రాశి :కొన్ని టెన్షన్లు, అభిప్రాయ భేదాలు మిమ్మల్ని తీవ్ర కోపానికి, చికాకుకు, అసౌకర్యానికి గురిచేస్తాయి. ఈరోజు మీరు డబ్బును ఎక్కడ,ఎలా సరైనదారిలో ఖర్చుపెట్టాలో తెలుసుకుంటారు. తల్లిదండ్రుల ఆరోగ్యం కొంత మెరుగు పడుతుంది, ఇంకా వారు మీపై ప్రేమను కురిపిస్తారు. మీ ప్రేమ బంధం అద్భుతంగా మారుతోంది. దాన్ని అనుభూతి చెందండి. ఈరోజు వ్యాపారస్తులు వారిసమయాన్ని ఆఫీసులో కాకుండా కుటుంబసభ్యులతో గడుపుతారు.ఇది మీ కుటుంబంలో ఉత్తేజాన్ని నింపుతుంది.
తుల రాశి : ఉద్యోగ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయడం మంచిది. సహచరులతో వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి కొద్దిగా ఒడిదుడుకులకు లోనవుతుంది. ఆర్థికంగా ఇతరులకు చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం కష్టమవుతుంది. వృత్తి వ్యాపారాల్లో కష్టం ఎక్కువవుతుంది. ఆరోగ్యం చాలావరకు బాగానే ఉంటుంది. సమయం అనుకూలంగా లేనందువల్ల జాగ్రత్తగా ఉండటం మంచిది.
వృశ్చిక రాశి : ఈరోజు ఈరాశి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయడం మంచిది. సహచరులతో వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి కొద్దిగా ఒడిదుడుకులకు లోనవుతుంది. ఆర్థికంగా ఇతరులకు చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం కష్టమవుతుంది. వృత్తి వ్యాపారాల్లో కష్టం ఎక్కువవుతుంది. ఆరోగ్యం చాలావరకు బాగానే ఉంటుంది. సమయం అనుకూలంగా లేనందువల్ల జాగ్రత్తగా ఉండటం మంచిది.నేడు సానుకూలంగా ఉంటుంది.
ధనస్సు రాశి :ఆర్థికంగా పురోగతి ఉంది. రుణ సమస్యలు కొద్దిగా తగ్గు ముఖం పడతాయి. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. ఆరోగ్యం చాలావరకు అనుకూలిస్తుంది. చదువుల్లో పిల్లలు బాగా కష్టపడాల్సి ఉంటుంది. చిన్నతరహా పరిశ్రమలు నడుపుతున్నవారికి వారి దగ్గరవారి సలహాలు మీకు ఆర్ధికంగా ప్రయోజనాలను చేకూరుస్తుంది. కుటుంబ సభ్యుల సమవేశం మీకు ఆకర్షణీయమైన ప్రముఖ స్థానాన్ని కల్పిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. ముఖ్యమైన పనులు త్వరగా నెరవేరుతాయి.
మకర రాశి :ఈరోజు మీరు డబ్బుఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు అంతేకాకుండా అనవసరంగా ఖర్చుపెట్టటమువలన మీయొక్క భవిష్యత్తుమీద ఎలాంటి ప్రతికూలప్రభావము చూపుతుందో తెలుసుకుంటారు. ఈ రాశి విద్యార్థులకు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఈ రాశివారు ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి.
కుంభ రాశి : ఎంతో కాలంగా మీరు అనుభవిస్తున్న టెన్షన్లు, అలసటలు, బతుకులోని కష్టాలు నుండి రిలీఫ్ పొందబోతున్నారు. వాటన్నిటిని అక్కడే వదిలేసి, హాయిగా శాశ్వతంగా ఆనందంగా జీవితాన్ని గడపడానికి జీవిత విధానాన్ని మార్పు చేయడానికి ఇదే మంచి సమయం. కొత్త స్నేహితులు పరిచయం అవుతారు. ఆరోగ్యం బాగుంటుంది. నిరుద్యోగులకు కలసి వచ్చే రోజుగా చెప్పవచ్చు.
మీన రాశి : ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ అన్నట్టుగా ఉంటుంది. మితిమీరిన ఔదార్యంతో స్నేహితులకు సహాయం చేసి ఇబ్బంది పడతారు. ఉద్యోగ పరంగా జీవితం బాగానే ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో కూడా ఆర్థిక పరిస్థితి యథాతథంగానే ఉంటుంది. వృత్తి నిపుణులకు మంచి ఆఫర్లు వచ్చే సూచనలు ఉన్నాయి.
Also Read: Telugu Panchangam 08 ఏప్రిల్ : నేడు శుభ, అశుభ సమయాలివే!