- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జూన్ నెలలో లాభాలు పొందబోతున్న రాశుల వారు వీరే.. మీరున్నారా..?
దిశ, ఫీచర్స్ : మే నెల మూడు రోజులలో ముగుస్తుంది. ఆ తర్వాత జూన్ ప్రారంభమవుతుంది. కానీ, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. జూన్ నెల ఈ రాశుల వారికి శుభంగా ఉంటుంది. ఈ మాసంలో కొన్ని గ్రహాలు వేరొక రాశిలో ప్రవేశిస్తాయి. ముఖ్యంగా, ఈ సమయంలో జరిగే గ్రహ సంచారాలు జాతకంలో శుభస్థానంలో ఉన్నవారికి విపరీతమైన లాభాలు కలుగుతాయి. ఆ రాశులేంటో ఇక్కడ తెలుసుకుందాం..
వృషభ రాశి
వృషభ రాశి వారికి జూన్ నెల లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా పెండింగ్ పనులన్ని పూర్తి చేస్తారు. ఈ సమయంలో వారు శుభవార్తలు వింటారు .. వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పెట్టుబడులు పెట్టిన వారికి లాభాలు వస్తాయి. ఉద్యోగాలు చేస్తున్న వారికి ప్రమోషన్స్ కూడా కలుగుతాయి.
మీన రాశి
మీన రాశి వారికి జూన్ నెల చాలా అద్భుతంగా ఉంటుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ప్రత్యేకించి ఈ మాసంలో మీరు మీ పనిని చేస్తూ మీ పెద్దల ప్రశంసలు పొందుతారు. మీరు మొదలు పెట్టిన పనులన్నీ పూర్తి చేస్తారు. మీ పెద్దల మద్దతుతో, మీరు ఏ పనినైనా సులభంగా చేయగలుగుతారు.ఈ సమయంలో, మీరు ధైర్యంగా ముందుకు సాగుతారు.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.