- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Nara Lokesh: ఆంధ్రప్రదేశ్‌కు బయల్దేరిన నారా లోకేష్
దిశ, వెబ్‌డెస్క్: అమెరికా(America) పర్యటన ముగించుకొని మంత్రి నారా లోకేష్(Nara Lokesh) ఆంధ్రప్రదేశ్‌కు బయల్దేరారు. వారం రోజుల పర్యటనలో వివిధ సంస్థల ప్రతినిధులు, సీఈవోలు, ప్రెసిడెంట్‌లు, వైఎస్ ప్రెసిడెంట్‌లను లోకేష్(Nara Lokesh) కలిశారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్(Power point presentation) ద్వారా ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. వైజాగ్(Vizag)లో గూగుల్ క్లౌడ్ డాటా సెంటర్ ఏర్పాటు చేయాలని వారిని విజ్ఞప్తి చేశారు.
యువతలో నైపుణ్యాభివృద్ధి, స్మార్ట్ సిటీ కార్యక్రమాలకు సహకరించాలని కోరారు. ఈ-గవర్నెన్స్, డిజిటల్ విద్యకు ఏపీ ప్రభుత్వంతో కలసి పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. గ్లోబల్ టెక్ హబ్‌గా మారబోతున్న ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలని కోరారు. పెట్టుబడులకు ఇదే సరైన సమయమని లోకేష్ వారికి వివరించారు. వారం రోజులుగా సంస్థల ప్రతినిధులు సీఈవోలు, వైస్ ప్రెసిడెంట్‌తో నారా లోకేష్ వరుస భేటీలు నిర్వహించారు.