- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Home > బిజినెస్ > LPG Gas Price Today (NOVEMBER 01) : షాకింగ్ న్యూస్.. నేడు పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు
LPG Gas Price Today (NOVEMBER 01) : షాకింగ్ న్యూస్.. నేడు పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు
by Kavitha |
X
దిశ, ఫీచర్స్: నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు ( LPG Gas Price )అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటుంది. ఈ ధరలను ప్రతి నెల ఒకటో తారీఖున సవరిస్తుంటారు. అయితే, ఈ మధ్య కాలంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రేట్లను పెంచారు. ఈ క్రమంలో నేడు ఒకటో తారీకు కావడంతో 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను రూ.61 మేర పెంచాయి. కానీ ప్రజలు నిత్యం ఉపయోగించే గృహ వినియోగ ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం..
హైద్రాబాద్ ( Hyderabad) : రూ.855
వరంగల్ ( Warangal ) : రూ.874
విశాఖపట్నం ( Visakhapatnam ) : రూ. 811
విజయవాడ ( Vijayawada ) : రూ.827
గుంటూరు ( Gunturu ) : రూ.827
Advertisement
Next Story