వచ్చే నెల నుంచి ఈ రాశుల వారు లగ్జరీ లైఫ్ అనుభవించబోతున్నారు.. మీ రాశి ఉందా?

by Prasanna |
వచ్చే నెల నుంచి ఈ రాశుల వారు లగ్జరీ లైఫ్ అనుభవించబోతున్నారు.. మీ రాశి ఉందా?
X

దిశ, ఫీచర్స్: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, కొన్ని సంచారాలు వ్యక్తి జీవితంలో కొత్త మార్పులను తీసుకొస్తాయి. ముఖ్యంగా గ్రహాలు సంచారం చేసినప్పుడు అప్పటి వరకు ఉన్న సమస్యలు మారిపోతాయి. ఇదిలా ఉండగా.. సూర్యగ్రహం అతి త్వరలోనే మరో రాశిలోకి సంచారం చేయబోతోంది. ప్రస్తుతం ఈ గ్రహం వృషభ రాశిలో ఉంది. అయితే, జూలై 15వ తేదీన మిథున రాశిలోకి ప్రవేశించనున్నాడు. దీని వలన ఆ రెండు రాశుల వారు లాభ పడనున్నారు. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..

మిధున రాశి

సూర్యుడి సంచారం కారణంగా సింహ రాశి వారికి శుభంగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న బకాయిలను పొందుతారు. పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్లకి ఈ సమయం కలిసి వస్తుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టిన వారికి లాభాలు పెరుగుతాయి.

సింహరాశి

సూర్యుడి సంచారం కారణంగా వృషభ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మొదలు పెట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఈ సమయంలో కొత్త ఇళ్లు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వివాహాలు, వేడుకలకు హాజరవుతారు. మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.

Advertisement

Next Story

Most Viewed