- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ నెల 29 న బుధుడు సంచారం.. ధన లాభాలు పొందబోతున్న రాశుల వారు వీరే!
దిశ, ఫీచర్స్: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటాయి. ఆ జూన్ 29న బుధుడు, కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ గ్రహం తన సొంత రాశి అయినా మిథునం నుంచి రానున్నాడు. దీని కారణంగా శక్తివంతమైన బుధాదిత్య రాజయోగం ఏర్పడనుంది. ఈ యోగం వలన కొన్ని రాశుల వారి జీవితంలో తలెత్తే సమస్యల నుంచి బయట పెడతారు. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..
తులా రాశి
తులా రాశివారికి కూడా ఈ బుధుడి సంచారం కారణంగా విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ రాశివారికి బుధుడి సంచార సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ కూడా లభిస్తాయి. ఈ సమయంలో కొత్త ఇళ్లు కొనే అవకాశం ఉంది. దీంతో పాటు కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
కన్యా రాశి
కన్యా రాశికి బుధ సంచారము వలన అనేక ఆర్థిక ప్రయోజనాలు కూడా కలుగుతాయి. ఈ సమయంలో మీ పనులను సులభంగా చేసుకుంటారు. పెండింగ్లో ఉన్న పనులను కూడా చాలా సులభంగా పూర్తి చేస్తారు. అదే సమయంలో, చాలా కాలంగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్లు ఎటువంటి సమస్యలు లేకుండా పూర్తవుతాయి. అంతేకాకుండా మీకు మానసిక ప్రశాంతత పెరుగుతుంది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.