- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
గజకేశరి యోగం.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు
దిశ, ఫీచర్స్: గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటాయి. ఈ రాశుల సంచారం కొన్ని రాశులకు చాలా అనుకూలంగా ఉంటే, మరికొందరికి చాలా దుష్ఫలితాలను ఇస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఈ రోజు బృహస్పతి, వృషభ రాశిలోకి ప్రవేశించనున్నాడు. దీని వల్ల శక్తివంతమైన గజకేసరి రాజయోగం ఏర్పడనుంది. ఈ రాజయోగం కారణంగా ఈ రాశులవారి జీవితం పూర్తిగా మారిపోనుంది. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..
మేషం
మేషరాశి వారికి గజకేసరి యోగం మంచి రోజులను తీసుకురానుంది. ఈ రాశికి చెందిన వ్యక్తులు ఒత్తిడి నుండి బయటపడతారు. అంతేకాకుండా ఆర్ధిక లాభాలు కూడా పెరుగుతాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. మీరు అప్పుగా ఇచ్చిన డబ్బు కూడా మీ దగ్గరికి వస్తుంది. ఈ సమయంలో కొత్త వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది.
కన్య
ఈ ప్రత్యేకమైన యోగం ఏర్పడడం వల్ల కన్యా రాశివారికి శుభంగా ఉంటుంది. పెండింగ్ పనులన్ని పూర్తి అవుతాయి. ఆర్థిక విషయాల్లో కూడా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. దీంతోపాటు ఆర్థిక పరిస్థితులు మొత్తం మారి పోతాయి. మీ వ్యక్తిగత జీవితంలోని సమస్యలు కూడా సులభంగా పరిష్కరించబడతాయి. మీ వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోతాయి.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.