Kubera Yog Effect: 64 ఏళ్ల తర్వాత కార్తీక మాసంలో కుబేర యోగం.. ఆ రాశుల వారికి లాభాలే లాభాలు

by Prasanna |
Kubera Yog Effect: 64 ఏళ్ల తర్వాత కార్తీక మాసంలో కుబేర యోగం.. ఆ రాశుల వారికి లాభాలే లాభాలు
X

దిశ, వెబ్ డెస్క్ : కార్తీక మాసంలో అరుదైన కుబేర యోగం (Kubera Yog Effect) ఏర్పడనుంది. దీని వలన కొన్ని రాశుల వారికీ మంచిగా ఉండనుంది. జ్యోతిష్య పండితుల ప్రకారం కొన్నియోగాలు జీవితంలో కొత్త మార్పులు తీసుకొస్తాయి. వాటిలో గజకేసరి యోగం, త్రిగ్రాహియోగం, కుబేర యోగం. ఈ యోగాల వలన మనిషి జీవితంలో సంపద పెరుగుతుంది. అయితే, కార్తీక మాసంలో 64 ఏళ్ల తర్వాత కుబేరయోగం ఏర్పడనుంది. దీని వలన రెండు రాశుల వారి జీవితం పూర్తిగా మారిపోనుంది. ఆ రాశులేంటో ఇక్కడ తెలుసుకుందాం..

ధనస్సు రాశి (Dhanu Rashi) :

ధనస్సు రాశి వారికీ కుబేర యోగం వల్ల శుభంగా ఉండనుంది. ఈ సమయంలో మొదలు పెట్టిన పనులు పూర్తవుతాయి. రాజకీయా నేతలతో పరిచయం పెరుగుతుంది. అలాగే, పెట్టుబడులు పెట్టిన వారికీ ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.

మేష రాశి (Mesha Rashi) :

మేష రాశి వారికీ కుబేర యోగం వలన మంచి జరగనుంది. భార్య భర్తల మధ్య గొడవలు తగ్గి, ప్రేమ పెరుగుతుంది. కోర్టు సమస్యలు పరిష్కారమవుతాయి. వ్యాపారాలు విస్తరించి.. లాభాలు పెరుగుతాయి. ఈ సమయంలో ఇల్లు లేదా కారు కొనుగోలు చేసే అవకాశం ఉంది.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.

Advertisement

Next Story