- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పౌల్ట్రీ, డెయిరీలకు ఇంటి పన్ను మినహాయింపు
by Shyam |
X
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న పౌల్ట్రీ, డెయిరీ యూనిట్లకు ఇంటి పన్నును మినహాస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బుధవారం నుంచి ఇది అమల్లోకి వస్తుందని పంచాయతీరాజ్ శాఖ స్పష్టం చేసింది. కొన్నేండ్లుగా పౌల్ట్రీ యజమానులు, డెయిరీ యూనిట్‌ల ఆస్తి పన్నును రద్దు చేయాలని ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు. ఈ యూనిట్లకు మొత్తం పన్నును మినహాయింపు ఇస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. అయితే ఆస్తిపై హక్కు పొందడానికి సంవత్సరానికి వంద రూపాయలు చెల్లిస్తే సరిపోతుందని వెల్లడించారు.
Advertisement
Next Story