- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కీచక హెచ్‌ఎంకు దేహశుద్ది
by srinivas |
తరగతి గదిలో పాఠాలు చెప్పాల్సిన హెడ్ మాస్టర్ కీచక అవతారమెత్తాడు. విద్యార్థునులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ.. ముద్దులు పెట్టాడు. ఈ విషయం బయటకు పొక్కడంతో విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకొని హెచ్‌ఎం నాగభూషణానికి దేహశుద్ది చేశారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెం పాఠశాలలో చోటుచేసుకుంది.
Tags: hm, harassment, prakasam district
Advertisement
Next Story