- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ
by srinivas |
X
దిశ, వెబ్‌డెస్క్: హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. పోలీస్ కంప్లైంట్ అథారిటీ ఛైర్మన్ గా జస్టిస్ కనగరాజు నియామక జీవోను హైకోర్టు సస్పెండ్ చేసింది. సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా జీవో జారీ చేశారని సస్పెండ్ చేసింది. కనగరాజు నియామకం చెల్లదని ప్రాథమికంగా అభిప్రాయపడింది. కనగరాజు నియామకాన్ని హైకోర్టులో న్యాయవాది పారా కిషోర్ సవాల్ చేశారు. ఈ పిల్‌పై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. నిబంధనలు పాటించకుండా కనగరాజును నియమించారని న్యాయవాది ఇంద్రనీల్ బాబు వాదించారు.
Advertisement
Next Story