- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నోరు పారేసుకుంటే సహించను :బాలకృష్ణ వార్నింగ్
X
దిశ, వెబ్ డెస్క్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న విమర్శలపై హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఘాటుగా స్పందించారు. తనపై విమర్శలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. హిందూపురంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బాలయ్య తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. తనకు ఒక పనికాదు.. ఎన్నో పనులు ఉంటాయి. తాను చేస్తున్నది ప్రజాసేవని చెప్పుకొచ్చారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ గా రోగులకు సేవలు అందిస్తున్నానని… అలాగే సినిమాల ద్వారా ప్రజలకు వినోదం అందిస్తున్నానంటూ బాలయ్య చెప్పుకొచ్చారు. తనకు సంస్కారం ఉందని అందువల్లే విమర్శలు చేసే ముందు కూడా ఆలోచిస్తానన్నారు. ఇతరులు తనపై నోరు పారేసుకుంటే సహించేది లేదని బాలకృష్ణ హెచ్చరించారు.
Advertisement
Next Story