- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
భారీగా ట్రాఫిక్ జామ్
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారి మేడిపల్లి వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. గతకొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు దెబ్బతినడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ రద్దీ నెలకొంది. ఈ రద్దీ మేడిపల్లి నుంచి ఉప్పల్ వరకూ కొనసాగుతోందని సమాచారం. ఫ్లైఓవర్ నిర్మాణ సంస్థ నిర్లక్ష్యమే దీనికి కారణం అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Next Story