చెన్నైలో కుండపోత వర్షం

by Shamantha N |
చెన్నైలో కుండపోత వర్షం
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులోని చెన్నై నగరంలో బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా భారీ వర్షం పడుతోంది. దీంతో నగరంలోని అనేక కాలనీలు ఇప్పటికే నీటమునిగాయి. రోడ్లన్నీ జలమయం అయ్యి, రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో అప్రమత్తమైన అధికారులు, జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed