- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డ్రగ్స్ గుట్టు రట్టు
by Sumithra |
X
దిశ, క్రైమ్ బ్యూరో : రాచకొండ కమిషనరేట్ పరిధిలో గుట్టు చప్పుడు కాకుండా డ్రగ్స్ తయారు చేస్తున్న అంతరాష్ట్ర ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం లేమూరు గ్రామంలో డ్రగ్స్ తయారీకి వినియోగించే పంటను పోలీసులు గుర్తించారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న రాచకొండ పోలీసులు దాడీ చేసి డ్రగ్స్ తయారీ ముఠాలో కీలకమైన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సుమారు రూ.20 లక్షల డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎల్బీ నగర్ రాచకొండ క్యాంప్ కార్యాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు సీపీ మహేష్ భగవత్ వివరాలు వెల్లడించనున్నారు.
Advertisement
Next Story