పొగమంచు ఎఫెక్ట్

by srinivas |
పొగమంచు ఎఫెక్ట్
X

విజయవాడలోని గన్నవరం ఎయిర్‌పోర్టు‌లో పొగ మంచు దట్టంగా అలముకుంది. దీంతో ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరుకు రాకపోకలు సాగించే విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ప్రయాణికులు ఎయిర్ పోర్టులోనే పడిగాపులు కాస్తున్నారు. ఉత్తర భారతంలోనూ చలి తీవ్రత పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీని మంచు దుప్పటి కప్పెసింది. దీంతో పలు రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది.

Advertisement

Next Story

Most Viewed