- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Padangusthasana Yoga: పదంగుస్థాసన..ఎలా వేయాలి?
X
Padangusthasana Yoga benefits
దిశ, ఫీచర్స్ : ఈ ఆసనంలో మొత్తం నాలుగు పద్ధతులుంటాయి. ఈ రోజు మొదటిది ప్రయత్నిద్దాం. ముందుగా బల్లపరుపు నేలపై కూర్చోవాలి. తర్వాత బాడీ రిలాక్స్ చేసి నెమ్మదిగా ఊపిరి పీల్చుకోవాలి. ఇప్పుడు రెండు కాళ్లను వీలైనంత వరకు పక్కకి చాచండి. నెమ్మదిగా శరీరాన్ని నేలపై ఆనించేలా ముందుకు వంగాలి. చేతులను నిటారుగా ముందుకు చాచి శరీరం మొత్తం నేలపై పెట్టిన తర్వాత రెండు చేతులతో కాళ్ల మడిమలను పట్టుకోవాలి. ఈ భంగిమలో పక్కకు చాచిన మోకాళ్లు నిటారుగా ఉండాలి. మెడను నేలకు తాకకుండా కాసేపు ఆపి తర్వాత నేలపై గదవను ఆన్చాలి. ఇలా వీలైనంత సేపు ఆగి పూర్వ స్థితికి రావాలి. కష్టంగా అనిపించేవాళ్లు నెమ్మదిగా ప్రయత్నించాలి.
ఉపయోగాలు:
* వెన్నెముక పని విధానం మెరుగుపడుతుంది.
* నాడీ వ్యవస్థ విధులను నియంత్రిస్తుంది.
* అధిక రక్తపోటు నియంత్రణకు సహాయం
Advertisement
- Tags
- yoga
Next Story