Health Tips: లవంగ తినడం వలన ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

by samatah |   ( Updated:2022-08-31 14:45:22.0  )
Health Tips: లవంగ తినడం వలన ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్ : వంటలలో ఉపయోగించే లవంగం గురించి అందరికీ తెలిసిందే. ఇక మాంసహారంలో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు. కొంత మంది ఘాటు ఎక్కువగా ఉండటం వలన వీటిని వంటకాలలో వేసుకోవడానికి ఇష్టపడరు. కానీ వీటితో కలిగే ఆరోగ్యప్రయోజనాలు తెలిస్తే ఇక వీటిని వంటలలో ఉపయోగించకుండా ఉండరు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

  • శరీరానికి రోగాలతో పోరాడే శక్తిని లవంగాలు అందిస్తాయి.
  • రోజు రెండు లవంగాలు తినడం వలన జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
  • పేగుల్లో పేరుకుపోయిన మలాన్ని తేలిక పరిచి మలబద్దకం సమస్యను తగ్గిస్తుంది.
  • తెల్ల రక్తకణాల సంఖ్యను పెంచడానికి లవంగాలు ఎంతగానో ఉపయోగ పడుతుయి.

ఒక్క పెగ్గు తీసుకున్నా.. బ్రెయిన్‌లో ఆ మార్పు మొద‌లౌతుంది జాగ్ర‌త్త‌!

Advertisement

Next Story