కాఫీ తాగడం వలన కిడ్నీ స్టోన్స్ వస్తాయా?

by samatah |   ( Updated:2023-05-01 07:42:05.0  )
కాఫీ తాగడం వలన కిడ్నీ స్టోన్స్ వస్తాయా?
X

దిశ, వెబ్‌డెస్క్ : కాఫీ తాగడం అందరికీ ఇష్టం ఉంటుంది. చాలా మంది ఉదయం నుంచి సాయంత్రం వరకు మూడు, నాలుగు సార్లు కాఫీ తాగుతూ ఉంటారు. అయితే ఉదయం కాఫీ తాగడం వలన అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఉందంట.

కాఫీ ఎక్కువగా తీసుకోవడం వలన డీ హైడ్రేషన్ సమస్యనే కాకుండా కిడ్నిస్టోన్స్ కూడా వచ్చే అవకాశం ఉందంట. అందువలన ఆ సమయంలో నీరు ఎక్కువగా తీసుకోవాలంట.బాగా అతిగా కాఫీ టీ తీసుకుంటే కిడ్నీలో రాళ్లు చేరతాయంట. ఎక్కువ సాల్ట్ స్పైసెస్ వంటివి తీసుకుంటే కూడా కిడ్నీలో రాళ్లు చేరే ప్రమాదం ఉంది.అందువలన టీ కాఫీలకు దూరంగా ఉండాలంటున్నారు వైద్యులు.

Read more:

కనుబొమ్మలు ఒత్తుగా ఉండాలనుకుంటున్నారా? అయితే ఈ చిట్కాలు పాటించండి!

డార్క్ చాక్లెట్ ఆరోగ్యానికి హానికరం !.. ‘కన్జ్యూమర్ రిపోర్ట్’ అధ్యయనంలో వెల్లడి

Advertisement

Next Story

Most Viewed