- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Monkeypox: దేశంలో పెరుగుతున్న మంకీపాక్స్ కేసుల సంఖ్య
X
న్యూఢిల్లీ: Delhi Reports Fifth Monkeypox Cases| దేశ రాజధాని ఢిల్లీలో ఐదో మంకీపాక్స్ కేసు వెలుగుచూసింది. శనివారం లోక్‌నాయక్ జై ప్రకాశ్ నారాయణ్ (LNJP) ఆసుపత్రిలో మహిళకు నిర్దారణ అయినట్లు అధికారులు తెలిపారు. అయితే శుక్రవారం దీనికి సంబంధించిన రిపోర్టులు వచ్చినట్లు చెప్పారు. దీంతో ఇప్పటివరకు దేశంలో నమోదైన కేసుల సంఖ్య పదికి చేరింది. కాగా అంతకుముందు మంకీపాక్స్ బారిన పడిన నలుగురు కోలుకున్నట్లు వెల్లడించారు. డాక్టర్ల ప్రత్యేక బృందం పేషంట్‌ను పర్యవేక్షిస్తుందని తెలిపారు. ఈ ఏడాది జులై 24న, ప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీపాక్స్‌ను అంతర్జాతీయ అత్యవసర స్థితిగా గుర్తించిన సంగతి తెలిసిందే. గత నెల 14న కేరళ కొల్లాంలో దేశంలో మొదటి కేసు వెలుగుచూసింది.
ఇది కూడా చదవండి: శ్రీవాస్తవ ఆరోగ్య పరిస్థితి పుకార్లు, ఫేక్ వార్తలు నమ్మవద్దు
Advertisement
- Tags
- Monkeypox
Next Story