- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీ తాగడం వల్ల ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు..
దిశ, వెబ్‌డెస్క్: ఉదయం లేవగానే ఓ కప్పు టీ తాగితే గాని రోజు మొదలవదు కొందరికీ. అయితే టీ తాగడం వల్ల ప్రయోజనాలు తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవాల్సిందే. ఆఫీసుల్లో, ఇంట్లో ఎంత ఒత్తిడి ఉన్నా టీ తాగడం వల్ల ఉపశమనం కలుగుతుంది. అయితే టీలో ఉండే పాలు ఎముకలు ధృడంగా ఉండేందకు తోడ్పడతాయి. సాధారణంగా ప్రతి రోజూ టీ తాగేవారు ఎక్కువ రోజులు బతుకుతారని చైనీయులు విశ్వసిస్తారు.
టీ తాగడం వల్ల అరోగ్యమేకాకుండా.. అందాన్ని కూడా పెంచుతుంది. టీ తాగితే వయస్సు తగ్గి… చర్మం ముడతలు పడకుండా ఉండేలా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. టీలో యాంటీ ఆక్సిడెంట్ లు అధికంగా ఉండడంల వల్ల టీ మానవ శరీరానికి కావాల్సిన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది. అందుకే రోజుకు రెండు నుండి మూడు కప్పుల టీ తాగడం వల్ల ఇలాంటి అరోగ్యం ప్రయోజనాలను పొందవచ్చు.. టీ రెండు నుండి మూడు కప్పులు మించి ఎక్కువ తాగడం కూడా మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు.