- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హరనాథపురం కోర్టు సంచలన తీర్పు
by srinivas |
X
నెల్లూరు జిల్లా హరనాథపురం కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. తల్లీకూతుళ్ల హత్య కేసులో నిందితుడు ఇంతియాజ్‌కు ఉరిశిక్ష పడింది. కాగా, 2013 ఫిబ్రవరి 12న మెడికో భార్గవి, తల్లి శకుంతల హత్యకు గురయ్యారు. దీంతో ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఇంతియాజ్‌పై నేరారోపన రుజువుకావడంతో కోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది.
Advertisement
Next Story