- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గల్ఫ్‌లో నిజామాబాద్ వాసి మృతి
by Shyam |
X
దిశ, బాల్కొండ: పొట్టకూటి కోసం ఇతర దేశాలకు వెళ్లిన, కార్మికులు ఇటీవల అనేక మంది మృతిచెందుతున్నారు. తాజాగా నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన బండారి గంగారం(63) మంగళవారం సౌదీలోని జుబ్బాలో గుండెపోటుతో మరణించాడు. ఈ విషయం బుధవారం ఆలస్యంగా వెలుగుజూసింది.
వివరాళ్లోకి వెళితే… విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతునికి భార్య జయసుధ, ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు. కూతురు పెళ్లికి అప్పు చేయడంతో, తీర్చడం కోసం వలస వెళ్లినట్టు సమాచారం. ప్రభుత్వం చొరవ తీసుకుని, మృతదేహని స్వస్థలానికి రప్పించి, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Advertisement
Next Story