- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాజ్యసభ పోలింగ్ : గుజరాత్‌లో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామా
by Shamantha N |
అహ్మదాబాద్: రాజ్యసభ పోలింగ్ ఈ నెల 19న జరుగుతున్న నేపథ్యంలో గుజరాత్ కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సరిగ్గా పోలింగ్ ముంగిటే ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. రాజ్యసభ పోలింగ్‌లో గెలుపు కోసమే ప్రతిపక్షాన్ని బలహీనపరుస్తున్నదని కాంగ్రెస్ ఆరోపణలు చేయగా.. అధికారంలోని బీజేపీ ఖండించింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అక్షయ్ పటేల్, జితు చౌదరిలు బుధవారం సాంయంత్రం అందించిన రాజీనామా లేఖలను స్వీకరించారని, వారి రాజీనామాలను ఆమోదించారని గుజరాత్ అసెంబ్లీ స్పీకర్ రాజేంద్ర త్రివేది స్పష్టం చేశారు. గుజరాత్ నుంచి నాలుగు రాజ్యసభ ఎంపీలకు పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే.
Advertisement
Next Story