బిగ్ బ్రేకింగ్ : గ్రూప్ కెప్టెన్ వరుణ్‌సింగ్ కన్నుమూత

by Anukaran |   ( Updated:2021-12-15 02:08:07.0  )
బిగ్ బ్రేకింగ్ : గ్రూప్ కెప్టెన్ వరుణ్‌సింగ్ కన్నుమూత
X

దిశ, వెబ్‌డెస్క్ : తమిళనాడులోని కూనూరు సమీపంలో హెలికాప్టర్ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ కన్నుమూశారు. వారం రోజుల పాటు బెంగళూరులోని ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన బుధవారం మరణించినట్లు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ట్వీట్ చేసింది. ఈ నెల 8న 14 మందితో వెల్లింగ్టన్‌కు వెళ్తున్న హెలికాప్టర్ కూనూరు సమీపంలో చెట్టును ఢీకొట్టి కూలిపోయింది ఈ ఘటనలో చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ బిపిన్‌ రావత్‌, ఆయన భార్యతో సహా 13 మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన వరుణ్ సింగ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

Advertisement

Next Story