- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేటి నుంచి గ్రూప్-1 మెయిన్స్
X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో నేటి నుంచి వారం రోజుల పాటు గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. గ్రూప్-1 మెయిన్స్‌కు 9,679 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఇక హైదరాబాద్, ఏపీలో 41 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఏపీపీఎస్సీ వెల్లడించింది. తప్పనిసరిగా కొవిడ్-19 నిబంధనలు పాటించాలని ఏపీపీఎస్సీ సూచించింది.
కాగా, నవంబర్ 2 నుంచి 13 వరకు జరగాల్సిన ఏపీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను హైకోర్టు ఆదేశాల మేరకు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. నేటి నుంచి డిసెంబర్ 20 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది.
Advertisement
Next Story