- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పశ్చిమగోదావరిలో మత్స్య విశ్వ విద్యాలయం
by srinivas |
X
దిశ, ఏపీ బ్యూరో: పశ్చిమగోదావరి జిల్లాలో మత్స్య విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. చైనా అకాడమీ సాంకేతిక సహకారంతో ఆనంద్ గ్రూప్‌తో కలిసి పీపీపీ పద్ధతిలో ఏర్పాటుకు గ్రీన్ సిగ్నలిచ్చింది. రానున్న ఐదేళ్లలో రూ.300 కోట్ల వ్యయంతో యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నారు. ఈ యూనివర్సిటీ ద్వారా ఆక్వా రంగంపై ఆధారపడిన రైతులకు ప్రయోజనం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. నిపుణుల కొరత వల్ల ప్రతి ఏటా ఆక్వా రైతులు రూ.2,500 కోట్లు నష్టపోతున్నారు. యూనివర్సీటి ఏర్పాటు ద్వారా నష్టాన్ని అధిగమించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
Advertisement
Next Story