- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అధిక ఫీ‘జులుం’పై చర్యలేవి..?
by Ramesh Goud |
హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని హైకోర్టులో పలు పిటిషన్‌లు దాఖలయ్యాయి. ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్న సదరు విద్యాసంస్థలపై చర్యలు తీసుకునేందుకు గతంలో తిరుపతి రావు కమిటి వేసినప్పటికీ, ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఫిర్యాదుదారులు పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే, ఈ పిటిషన్‌లపై మంగళవారమే విచారణ చేపట్టిన కోర్టు.. పూర్తి వివరాలు వెల్లడించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ.. తదుపరి విచారణ నేటికి వాయిదా వేసింది.
tags: private schools, education, high court, petition,
Advertisement
Next Story