- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రియాంక గాంధీ ప్రభుత్వ క్వార్టర్ రద్దు
X
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ప్రభుత్వ క్వార్టర్‌ను రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. లోధా ఎస్టేట్ 6బి లోని క్వార్టర్ 35బంగ్లాను ఖాళీ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కొన్ని నెలల క్రితం ప్రియాంక ఎస్పీజీ భద్రతను కేంద్రం తొలగించిన సంగతి తెలిసిందే. అయితే ఎస్పీజీ భద్రత కలిగి ఉన్నవారికే ప్రభుత్వ బంగ్లా సదుపాయం ఉంటోంది. ఆగస్టు 1 నాటికి ప్రభుత్వ క్వార్టర్ ఖాళీ చేయాలని కేంద్రం ఆదేశాల్లో పేర్కొంది.
Advertisement
Next Story