వాచీలో దాచి.. స్కానింగ్‌తో పట్టుబడి

by Sumithra |
వాచీలో దాచి.. స్కానింగ్‌తో పట్టుబడి
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన ఓ ప్రయాణికుడి బ్యాగ్‌ను తనిఖీ చేయడంతో 74 గ్రాముల బంగారం పట్టుబడింది. ప్రయాణికుడు తన చేతి గడియారంలో బంగారాన్నితీసుకురాగా… స్కానింగ్‌లో బయటపడింది. దీంతో ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Next Story