- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధర
by Harish |
X
దిశ, డైనమిక్ బ్యూరో: దీపావళి పండుగ వేళ బంగారం ధరలు భారీగా తగ్గాయి. మంగళవారం ధనత్రయోదశి సందర్భంగా భారీగా బంగారం అమ్ముడుపోయిన నేపథ్యంలో ధర తగ్గింది. రానున్న పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో బంగారానికి డిమాండ్ ఏర్పడటంతో పాటు అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఈక్రమంలో బుధవారం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారంపై రూ.350 తగ్గగా.. వెండిపై రూ.1,364 తగ్గింది. దీంతో హైదరాబాద్ లో తులం బంగారం ధర రూ.49,000 ఉండగా.. కిలో వెండి ధర రూ.64,820గా ఉంది. అంతేకాకుండా, విజయవాడలో తులం బంగారం రూ49,000, కిలో వెండి రూ.64,820 గా ఉంది.
Advertisement
Next Story